02 Nov 2026 | 09:18 PM

బోను సాయంతో కోతుల పట్టివేత

పయనించే సూర్యుడు డిండి నవంబర్ 02( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ నల్గొండ జిల్లా) గుండ్లపల్లి( డిండి) మండల కేంద్రంలో శ్రీరామ్ నగర్ కాలనీ లో గ్రామ సర్పంచి నల్ల గంతుల రవి మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో కోతుల నివారణ చర్యలో భాగంగా కోతుల వలన గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని బోన్ సాయంతో కోతులను పట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది జగతయ్య, పెంటయ్య పాల్గొన్నారు