బోర్నపల్లి విద్యుత్ షాక్

రెండు ఆవులు మృతి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 04 మామిడిపెల్లి లక్ష్మణ్ విషాదం . . విద్యుత్ షాకు కలిగి రెండు ఆవులు మృతి కలిగి రెండు ఆవులు మృతి,, రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామ శనిగ వాగు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిర్మల్ జిల్లా కడెం మండలం పెరిక పల్లి గ్రామ కౌలు రైతు బొడ్డు సత్తన్న రెండు ఆవులు ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా అకస్మాత్తుగా కరెంటు షాక్ తలిగి రెండు ఆవులు మృతి చెందిన సంఘటన బోర్నపల్లి గ్రామంలో పెరకపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి,, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న రెండు ఆవులు మృతి చెందడంతో రైతు బొడ్డు సత్తన్న కుటుంబం పన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,, వాటి విలువ లక్షకు పైబడి ఉంటుందని రైతు తెలపడం జరిగింది,, విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి రైతును ఆదుకునేల కూడా విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించండి