భారతీయ జనత పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ అవతరణ దినోత్సవం

పయనించే సూర్యుడు.. న్యూస్..3. నేలకొండపల్లి మండల బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఘనంగా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్బంగా బీజేపీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు అందరికి పింఛన్ సదుపాయం కలిపించాలని, ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమ కారులకు అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను మర్చిపోయారని గుర్తు చేశారు వాగ్దానలు నెరవేర్చకుండ కాలయాపన చేస్తునారు అని అన్నారు ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కొరకు బీజేపీ ఆధ్వర్యంలో దశలో వారిగా ఆందోళనలు చేస్తా అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ప్రధానకార్యదర్శి బాజా రామకృష్ణ, మండల అధికార ప్రతినిధి సూరేపల్లి జ్ఞానరత్నం మండల ఉపధ్యక్షులు పురాణ దివాకర్, కొండా హర్షవర్ధన్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ, మండల నాయకులు అల్లు కృషరావు, కందరబోయిన గోపి,కొదమగుంట్ల స్వామిదాస్, బానోత్ శ్రీనివాస్,రావేళ్ల మురళి,దేశబోయిన వేణు ఎలిగేట్ గిరి తదితరులు పాల్గొన్నారు