
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ నవంబర్ 02.11.2026. మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ/ భర్త మాట్లాడలేదని భార్య భార్యమాట్లాడలేదని భర్త ఇరువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చౌడేపల్లిలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యుల కథనం మేరకు... చౌడేపల్లి పరిధిలోని పరిధిలో రోడ్డులో గల యానాదిన్లు నందు మల్లికా 18 వెంకటరమణ 20 ఇరువురు భార్యాభర్తలు అడవికి వెళ్లి పల సాయం సేకరించి వాటిని విక్రయించడంతో వచ్చిన డబ్బులతో కాలం గడిపేవారు గత కొన్ని రోజులుగా ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి దీంతో ఒకరు మాట్లాడలేదని మరొకరు ఇరువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు మల్లిక పురుగులు ముందు సేవించగా వెంకటరమణ అడవిలో లభించే పసర గడ్లను తిని ఇద్దరు అపస్మారక స్థితిలో పడ్డారు గుర్తించిన స్థానికులు 108 సేవల ద్వారా మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు
