పయనించే సూర్యుడు,మే 25, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో సోమవారం మహిళా సమాఖ్య సంఘం భవనానికి మహిళా సమాఖ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ తెలు శ్రీనివాస్ సిఏలు రేణుక రమ్య మరియు వివో అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.