మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించిన

గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి.

పయనించే సూర్యుడు జూన్ 5 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. గురువారం పత్రిక సమావేశంలోని. మాట్లాడుతున్న వ గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, ఇలా ఈ సందర్భంలోనే గడ్డా ఫక్రుద్దీన్ మాట్లాడుతున్నారు.మన తెలుగుదేశం పార్టీ మాకు అధికారాన్ని ఏమన కొత్తది కాదు అంటే దీనికి ప్రత్యేక చరిత్ర ఉంది చరిత్ర దేశంలోని సృష్టించి 6 సారులు ఉమ్మడి రాష్ట్రంలో 4.సారులు. ఆంధ్రప్రదేశ్లో 2.సారులు అధికారంలోని తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాసిన పార్టీ ఇది. నిన్న మొన్న పుట్టుకుని వచ్చిన పార్టీ కాదు ఇది. మహా నాయకుడు పెట్టిన పార్టీ విశ్వవిద్యా నటసార్వభౌమ డాక్టర్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఇది ఇలాంటి పార్టీ పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ లాగా ఒక్కసారి అధికారంలో వచ్చిన పార్టీ మీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఒక్క ఛాన్స్ అని చెప్పుకొని అధికారంలోని వచ్చిన పార్టీ మీ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ. కూటమి ప్రభుత్వ పాలన పైన గత గడిచిన 2 సంవత్సరాలు. పాలన పైన. వ్యతిరేకంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్టర్ విడుదల చేస్తా ఉన్నారు వైయస్సార్సీపి పార్టీ రాష్ట్రవ్యాప్తంగా. వైయస్సార్ సిపి పార్టీ వాళ్లకి వాళ్ల కళ్ళకి అభివృద్ధి కనపడడం లేదంట అందుకోసమే ప్రభుత్వంకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు సభలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అన్ని నియోజకవర్గం ఇన్చార్జిలు సూపర్ సెక్స్ లోని పథకాలు ప్రజలకు అందించటం లేదని నిరసన కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అంత గమనిస్తున్నారు ప్రజలకి సుపరిపాలన అందిస్తుంటే చూసి జీవించుకోవడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆదోని లోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు 2 సంవత్సరాల్లోనే ప్రజలు గుర్తుకు రాలేదు ఇప్పుడు గుర్తుకొచ్చినారు ప్రజలు ఏదో ఒక ప్రజల్లో అపోహ సృష్టించాలని కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తేవాలి ప్రయత్నిస్తున్నారు ఎన్ని చేస్తే కూడా ప్రజలకి అన్ని తెలుసు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలు ఇంటింటికి చేత ఉంది అది చూసి జీవించుకోవడం లేదు అలాగే మరిగత ప్రభుత్వంలో మీ హయాంలో రాష్ట్రంలోని ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినారు. మన యువ నాయకుడుఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ కూడా 1681 మందికి టీచర్ జాబ్ ఇచ్చినారు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా చేసినారు గడిచిన రెండు సంవత్సరాల ఎన్నో అద్భుతమైన పనులు చేస్తా ఉన్నారు నుండి వేలాది యువతకు. వేళల్లో జాబ్ ప్రణాళికాలు సిద్ధం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ ని సైబరాబాద్ లాగా మార్చిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు ఎన్నో కంపెనీలు రాష్ట్ర యువతకి ఉపాధి కల్పించిన కోసం అలాగే నెల నెల పెన్షన్లు వేల కోట్లు ఇంటింటి గ్యాస్ సిలిండర్లు ఉచిత మహిళలకు బస్సు ప్రయాణాలు తల్లికి వందనం చదువుకునే పిల్లలకు ఇంటింటి చేర్చినట్లు అందిస్తా ఉన్నారు రైతులకు రుణమాఫీ అది కూడా చేస్తా ఉన్నారు అలాంటి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే మన రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టే కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే మరిమీ హయాంలోనే అనేక పథకాలు రకరకాలకి కండిషన్లు పెట్టి అమ్మ ఒడి ఈయలేదు మన కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందామన్నారుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరము గుడ్డలు గుణపాలు ప్రజలకి బాగా తెలుసు అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలు మీకు 77 ఏండ్లు బహుశా ఇది మీకు లాస్ట్ ఎలక్షన్ ఏమో అని మల్ల ఎన్నికలు వచ్చేవరకు దాదాపు మీకు 80 ఏళ్లు పూర్తిగా ఉంటాది అని వ్యాకరించినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది దౌర్భాగ్య రాజకీయాలు చేసేకి మీకు సిగ్గుగా లేదని విమర్శించినారు.ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినప్పుడు నుంచి మానసిక స్థానం కోల్కపోయినారు నోటికి వచ్చినట్లు ఇస్తా అనవసరంగా తండ్రి సమానమైన చంద్రబాబునాయుడు పైన. ఆయన చావు గురించి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కి ఒక సూటిగా ప్రశ్న వేస్తాను రాజకీయాలు చేయండి రాజకీయం ప్రకారమే చేయాలి హుందాతనంగా రాజకీయం చేస్తే దానికి విలువలు ఉంటాయి విలువలు లేని రాజకీయాలు చేస్తే ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి మళ్ళా ఎన్నికలు వస్తే అది కూడా పోతాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా గడ్డా ఫక్రుద్దీన్. విమర్శించినారు