పయనించే సూర్యుడు న్యూస్ మే 21 యడ్లపాడు మండల ప్రతినిధి.. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలిసింది… ఈ సమావేశంలో మాజీమంత్రి విడదల రజిని, యడ్లపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, రాచమంటి చింతరావు, పందుల బుల్లెబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజాసేవలో ముందుండాలని నాయకులు పేర్కొన్నారు… ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది…