మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ అయిన సిరికొండ మధుసూదనాచారి అలాగే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మర్యాదపూర్వకముగా కలిసి ఘనంగా సత్కరించిన

★ విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు కల్లూరు శ్రీవాణి. ★ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి. శివ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 2 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజున ఉదయం తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ అయిన సిరికొండ మధుసూదనాచారి అలాగే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ జగ్గయ్యపేట రావటం జరిగింది వారిని సాదరంగా ఆహ్వానించిన జగ్గయ్యపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సోదరులు జగ్గయ్యపేటలో షేర్ మహమ్మద్ పేట అడ్డరోడ్ నందు ఉన్న మామిల్లపల్లి రామకృష్ణ బంగారం వస్తువులు తయారు చేసే క్లస్టర్ను సందర్శించడం జరిగింది . వారితో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు తునికి పాటి శివ .కర్రి చిన్న .అలాగే వారిని జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వారికి చిరు సత్కారం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ నాయకురాలు కల్లూరి శ్రీవాణి చల్లాల శివాజీ సిద్ధి చిన్న నంచర్ల గోపి, కొమరగిరి శ్రీనివాసాచారి, లింగా చారి .. మరియు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పెద్దలు నాయకులు పాల్గొన్నారు..