పయనించే సూర్యుడు, మే 26, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట గ్రామ మాదిగ కులస్తుల పెద్ద మనిషిగా కర్రె శ్రీను ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కర్రె శ్రీనుకి పలువురు పెద్ద మనుషులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీను మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ పదవికి న్యాయం చేస్తారని మాదిగ కులానికి గ్రామంలో మంచి పేరును తీసుకొస్తానని అందరికి ఆదర్శంగా ఉంటానని అత్యవసర సమయాలలో అందరికీ అందుబాటులో ఉండి మన ఊరికి మన కులానికి మంచి పేరు తెస్తానని తెలిపారు. కార్యక్రమంలో గంధమల్ల జంపయ్య, పైసా రాజశేఖర్,అల్వాల గాలయ్య, రాగి చెట్టి అబ్బ సాయిలు, భావన్లపల్లి యాదగిరి, పైసా బిక్షపతి, కర్రె వెంకటయ్య, అల్వాల ఇస్తారి, కర్రె బాస్కర్, అల్వాల అనిల్, మహేందర్, గంధ మల్ల భాస్కర్, కర్రె నవీన్, అల్వాల సిద్ది మల్లయ్య, పైసా చంద్రశేఖర్, గణేష్, రవికుమార్, మహేష్, చంద్రం, అల్వాల పరుశరాములు, అంజయ్య, లక్ష్మణ్, పరశురాములు, కర్రె శ్రీనివాస్, గుడ్ల మనోహర్, పోచయ్య, మైపాల్, పైసా కిష్టయ్య, కర్ర నరసయ్య, నరేష్, అల్వాల రాజు తదితరులు పాల్గొన్నారు.