మాధవరావు మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 5 వత్సవాయి మండలం మంగోల్లు గ్రామ యువజన విభాగ అధ్యక్షులు గడుపూడి బాలకృష్ణ తండ్రి మాధవరావు మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లం కిరణ్, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు ఉస సురేష్, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, నెల్లూరి రాంబాబు, బొల్లం హనుమంతరావు, తదితరులు పరామర్శించారు