
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16/06/26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ జైనూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్త విశ్లేషణ : సికింద్రాబాద్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నర్వడే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కార్యక్రమం తెలంగాణలో మంచి కార్యక్రమాలు గుర్తించి మంచి సోషల్ వర్క్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది జరిగిన అవినీతి నిరోధక మానవ హక్కుల అవగాహన సదస్సు నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగినది ఆ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వడ్డీ జనార్ధన్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ హక్కుల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మన హక్కులు మనం వినియోగించుకోవాలి అని కోరడం జరిగింది . ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో కమిటీ మండల ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ ప్రెసిడెంట్ పాండురంగ రావు నేషనల్ జనరల్ సెక్రెటరీ బుద్ధ రావు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వడ్డీ జనార్ధన్ జనరల్ సెక్రెటరీ గిరె సుధం వైస్ ప్రెసిడెంట్ కె విజయ్ కుమార్ ఆర్గనైజర్ నారాయణ సెక్రెటరీ శంకర్ మహిళా సంఘ అధ్యక్షురాలు కుమ్రా పార్వతి జిల్లా ఆద్యుక్షుడు లింగారావు మండల ఆద్యుక్షుడు చిక్రం సోము శంకర్ షేడ్మా రావు నాగోరావు తదితులు పాల్గొన్నారు