మాసాయిపేట గ్రామానికి చెందిన పాపని దివ్య మృతి

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మాసాయిపేట గ్రామానికి చెందిన పాపని దివ్య భర్త పనింద్ర వయసు 32 సంవత్సరములు, వృత్తి గృహిణి గత కొన్ని రోజుల నుండి పిట్స్ వ్యాధితో బాధపడుతూ ఉండేదని, నిన్న రాత్రి తన ఇంట్లో పడుకొని ఉండగా ఈరోజు ఉదయం లేచి చూడగా చనిపోయి ఉన్నదని, ఆమె సరైన మరణ కారణం తెలుసుకొనుటకు గాను ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమైనది