పయనించేసూర్యుడు. న్యూస్:14జూన్ పుల్కల్ మండలప్రతినిధిపెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి. జిల్లా, పుల్కల్ మండలం, ముద్దాయిపేట గ్రామంలో మద్యం అమ్ముతే 25000/- రూపాయల జరిమానా మద్యం తాగినవారికి 5000/-రూపాయలు జురుమానా వేయడం జరుగుతుందని సర్పంచ్ మ్యాతరిప్రవీణ-యాదయ్య. అన్నారు ముద్దాయిపేట గ్రామంలో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ మద్యం దొరుకుతుందని యువత మత్తుకు బానిస అవుతున్నారని గ్రామ ప్రజలు మద్యం అమ్మ వద్దని అందరూ కలిసిగ్రామ సభలొ తీర్మానం చేయడం జరిగింది. ఎవరు కూడా గ్రామంలో దుకాణదారులు. మధ్యం అమ్మ వద్దని మిగతా వారు ఎవరు అయినా మద్యం అమ్మినచో 25000/రూ!! ఇరువది ఐదు వేయ్యిల రూపాయలు జరిమానా మధ్యంకొన్నవారికి. రూ!!5000/- ఐదువేయ్యిలు జరిమాన విధించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ మ్యాతరిప్రవీణ-యాదయ్య. ఉప సర్పంచ్ పెద్దగొల్లసత్యనారాయణ. మరియు పాలక వర్గసభ్యులు డి.రాజశేఖర్. పెద్దగొల్ల శ్రీకాంత్. బాలమణి. గట్లాఅనుసూజ. కె.నాగరాణి.యం.బాగయ్య. మరియు పంచాయతీ కార్యధర్శి జహంగీర్. మాజిసర్పంచ్ పి.కమాల్ రెడ్డి. పెద్దగొల్ల విజయ్ కుమార్. గ్రామ యువకులు. శ్రీశైలం. బి.మాణిక్యం. సిధూ.టి.బాల్ రాజ్. మరియు గ్రామ ప్రజలు అందరు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఈ నిర్ణయానికి అందరూ దుకాణదారులు కట్టుబడి ఉండాలని వారు తెలిపారు. అలాగే గ్రామప్రజలు కూడా మద్యానికి బానిస కాకుండా, ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఏకగ్రీవంగా తీర్మాంచడం జరిగిందని గ్రామ సర్పంచ్ యం. ప్రవీణ-యాదయ్య తెలిపారు.
