మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా గొల్ల ప్రభు

పయనించే సూర్యుడు న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన గొల్ల ప్రభు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుని గా నియమకం బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డాక్టర్ ఆర్ అరుణ్ కుమార్ బీసీ జాతీయవర్కింగ్ ప్రెసిడెంట్ పి.మనోజ్ కుమార్ గౌడ్,జాతీయ ఉపాధ్యక్షుడు టి.కిషోర్ బీసీ జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు ఎం.రమేష్ కుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ లలిత యాదవ్,బీసీ కన్వీనర్ మేకలరాములుయాదవ్,బీసీజాయింట్ యాక్షన్ కన్వీనర్ వంశీ యాదవ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేతుల మీదు గా బీసీ భవన్ నందు ఎన్నిక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ సంక్షేమం కృషి చేస్తానని తెలిపారు