పయనించే సూర్యుడు,మే 24 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకేఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్ ,బీకే ఎంక్లేవ్ కాలనీ నందు మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్, టిపి సి సి జనరల్ సెక్రటరీ, మారబోయిన రఘునాథ్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యలమంచి ఉదయ్ కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గా సేవలందిస్తూ సామాజిక సేవ పట్ల నిబద్ధతతో, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తు ప్రజల మన్ననలు అందుకుంటున్న మియాపూర్ కి చెందిన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ,అనేక ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకుని తెలంగాణకు, మియాపూర్ ప్రాంతంకు గర్వకారణంగా నిలిచారు.సేవా ప్రస్థానంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు అని తెలిపారు. సమ్మర్ కూలింగ్ స్టేషన్లు ప్రతీ వేసవిలో విశ్రాంతి కేంద్రాలు, అనుబంధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు – వెనుకబడిన ప్రాంతాలకు వైద్య సేవలుయలమంచి ఉదయ్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రజల హృదయాలను తాకుతూ, మియాపూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును పొందుతున్నాయి. అటు రాజకీయ రంగంలో కూడా అందరూ మన్ననలు పొందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గొప్ప పరిణా మం అని,ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. యలమంచి ఉదయ్ కిరణ్ తన టీం సభ్యులు వారి సేవలను ఇంకా విస్తృత పరిచి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అతి థులు మాట్లాడుతూ.. ఎంతో మంది వ్యాధిని గుర్తించలేక వైద్యానికి దూర మవుతూ అనేక రోగాల బారిన పడు తున్నారని,రోగికి వచ్చిన వ్యాధిని గుర్తిం చలేక హాస్పిటల్‌కి వెళ్లే స్థోమత లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటు న్నారని అలాంటి వారి కోసం యల మంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిం చడం చాలా గొప్ప విషయం అని,ని ర్వాహకుల ను,వైద్యులను అభినందిం చారు.. అ నంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ లో వివిధ రకములైన సేవా కార్యక్రమాలకి నాకు సహకరించి ప్రోత్సహిస్తున్న ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి మా టీం తరుపున వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే “ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా అనేక మందికి అవసర మైన వైద్య సహాయం అందించడంలో మా ప్రయత్నం విజయం సాధించింది. మియాపూర్ డివిజన్లోని ప్రజల సంక్షే మం కోసం సేవా కార్య క్రమాలను నిరం తరం కొనసాగిస్తాము” అని తెలిపారు. అలాగే, మమతా అకాడమీ ఆఫ్ మెడి కల్ హాస్పిటల్,యాజ మాన్యానికి ఉచిత రవాణా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రజల ఆరోగ్యమే లుకు, మెరుగైన ఆరోగ్య పరిష్కారాల ను అందించేందుకు చేసిన గొప్ప ప్రోత్సా హక చర్యలకు సహకారం అందిస్తున్న బిగ్ టీవీ మేనేజ్మెంట్ కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలి యజేశారు. ఈ సందర్భంగా బీకే ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసా రు.సుమారుగా 300 లమంది పైగ వివిధ ఆరోగ్య పరీక్షలు ఈ క్యాంపు లో చేయించుకున్నారు.ఈ కార్యక్ర మంలో వైభవ్,రావిపాటి వెంకటేశ్వర్లు (అధ్యక్షులు),ధనుంజయ(జనరల్ సెక్రటరీ), విజయ భాస్కర్, నరేందర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,పద్మ ,సాయి కృష్ణ, మో హన్ రెడ్డి,ఎంసీ రెడ్డి,కృష్ణ, షా,కేవీరావు, మన్నేపల్లి సాంబ శివరావు, అట్టేపల్లి రాంప్రభు,రవీం దర్ రెడ్డి,మిర్యాల ప్రీతం,కుమార్, రాంచందర్,రవి,శ్రీనివాస్ ముదిరా జ్,సత్య రెడ్డి,కృష్ణ గౌడ్,శేఖర్ ముది రాజ్,సింధూర,నవ్యశ్రీ,భాగ్య లక్ష్మి,శ్రీ దేవి, జయ, నాజియా, విజయ, వెంకటే శ్వర్లు, బాబ్జీ, గోపాలకృష్ణ, ఎస్సీఆర్సీమూర్తి, శ్రీనివాసులు, సత్యనారాయణ, రాజేష్ , మనీ ,కార్తీక్, దినేష్‌గౌడ్, గిరి, మహేందర్, లక్ష్మణ్‌రావు, ,నరేందర్, శ్రీనివాస్, చక్రపాణి, రాజేశ్వరి, సిహెచ్ సాంబయ్య , బాల మురళి, నవీన్,సాయి కృష్ణ, సాధన, సత్య రెడ్డి, తాండ్ర రామచంద్ర గౌడ్, వెంకటేష్, శివ ముదిరాజ్ ప్రవీణ్, నాగ సాయి, నరేష్, వినోద్, వంశీ చౌదరి, వాసు కామినేని, సాయి నిఖిల్, రత్న చారి, నాగ సాయి బొబ్బ, మధు, శరత్, రాధా కృష్ణ, శివ ప్రసాద్, సర్దార్, నరేష్, కర్రి నాని,అశోక్ , నరేష్, దినేష్ గౌడ్, కార్తీక్, శ్రీను,రవి, వెంకటేష్, నరేష్,ఇరాన్ జగన్ రామస్వామి, కిరణ్,బండి రామ కృష్ణ, సురేష్, నరేష్, సంజయ్, ధన్‌రాజ్, ప్రశాంత్, సల్మాన్, ఆసిఫ్, కరీం, మణిక్, శేఖర్, ప్రసాద్, రఘు, సత్యనా రాయణ, వలభనేని నరసింహరావు, ప్రకాష్, సత్య, శేషగిరిరావు, అనేక మంది ప్రము ఖులు పాల్గొన్నారు.