యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీయే: రాష్ట్ర ప్రధాన కార్య దర్శి,వి జగదీశ్వర్ గౌడ్.

పయనించే సూర్యుడు, మే 22 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంమార్ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన దృవతార, ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు,మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి ని యోజకవర్గం నాయకులు, ప్ర జలతో కలిసి మదీనాగూడ డివిజన్ పరిధిలో ని హుడా కేఫ్ నందు నాయకులు రవి కుమార్ నాయీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహానేత కు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించా రు శేరిలింగంపల్లిని యోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీ శ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: "ఓటు వేసే వయస్సును 18 సంవత్సరాలకుతగ్గించడం,పంచాయతీ రాజ్‌ను బలోపేతం చేయడం,టెలికాం మరియు ఐటీ విప్లవం,కంప్యూ టరైజేషన్ కార్యక్రమాలు,శాంతి ఒప్పందాల కొనసాగింపు,మహి ళా సాధికారత,సార్వత్రిక రోగని రోధక కార్యక్రమం సమ్మిళిత వి ద్యపై ప్రాధాన్యతతో కొత్త విద్యా విధానం వంటి ఆయన అనేక ముఖ్యమైన కార్యక్రమాలు దేశం లో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చాయని,భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సంద ర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అంతేకాక తన తల్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు.. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డి నేటర్ రఘునందన్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు అలీ,బాష్పాక యాద గిరి,నగేష్ నాయక్,నాయకులు నాగేశ్వర్ రావు,శేఖర్ ముదిరా జ్,రవీందర్ రెడ్డి,కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివ రావు,ప్రభా కర్ రెడ్డి, కనకమామిడి నరేందర్ గౌడ్,రా ములు గౌడ్,నర్సింహ గౌడ్,య లమంచి ఉదయ్ కిరణ్, మిరి యాల ప్రీతం,రాజే ష్,శివ కుమా ర్, విష్ణు, పద్మ రావు, సౌం దర్యరాజన్, నర్సింగ్రావు, వెంకట్రెడ్డి, సాదిక్, జావేద్, రామచందర్ గౌడ్, న రేందర్ ముది రాజ్, గోపా ల్నాయక్, శం కర్గౌడ్,చిన్న,కార్తీక్గౌడ్, రిజ్వాన్, అలీ మహిళా కాం గ్రెస్ నాయకులు అనిత, జయ,శాంత తదితరులు పాల్గొన్నారు.