పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 26..05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// తిరుపతి నందు శాప్ చైర్మన్ రవి నాయుడు వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన పుంగునూరు నియోజకవర్గ0 తెలుగుదేశం పార్టీ ఇన్చార్జివర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)