రాంప్రసాద్ రెడ్డి ి కలిసిన చల్లా బాబురెడ్డి

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మే. 30.05 2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి జె. నాగరాజ// రాష్ట్ర రవాణా,యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ డ్డి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు సమస్యల గురించి చర్చించిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి)