రాజనాల బండ టెంపుల్ ఇనఇన్ స్పెక్టర్ భాను ప్రకాష్ఆకస్మిక మృతి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 15.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ మండలంలోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనంలో ఉన్న రాజనాల బండ ఆలయ టెంపుల్ ఇన్ స్పెక్టర్ భాను ప్రకాష్ 25 ఆకస్మికంగా మృతి చెందారు తిరుపతిలోని ఆయన నివాసం వద్ద మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది