రాయితీపై పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం

పయనించే: సూర్యుడు: మే: 22/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు సత్తుపల్లి పట్టణం -ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం మరియు పెనుబల్లి మండలం చెందిన రైతులకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారులు సత్తుపల్లి , పెనుబల్లి, వేంసూరు మండలం ఏవో, ఏ ఈ ఓ లు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలం రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు పాల్గొన్నారు