రాష్ట్రస్థాయి పోటీలకు బ్లూ బెల్స్ విద్యార్థులు ఎంపికలు

పయనించే సూర్యుడు న్యూస్: కడప జూలై:08 ప్రతినిధి: వెంకటేష్ కొన్నిపాటి కడప జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు మూడో తేదీన నిర్వహించారు అందులో కడప బ్లూ బెల్స్ విద్యార్థులు ఎంపికయ్యారు ఈ నెల 11,12 రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు వీర దేవేంద్ర , బాబా ఫక్రుద్దీన్, మహమ్మద్ వీరిని ఘనంగా సన్మానించారు పాఠశాల యాజమాన్యం బ్లూబెల్స్ స్కూల్ కరెస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడారంగంలో కూడా మంచిగా పేరు ప్రతిష్టలు పొందాలని, జిల్లాలలో మంచి ప్రతిభ ఘనపరిచి రాష్ట్రస్థాయి లో కూడా మంచిగా రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూలు హెడ్మాస్టర్ నాగార్జున, అరుణ, పి.ఈటీ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు