రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ స్వాగతం కలిసిన రేషన్ షాప్ డీలర్స్

పయనించే సూర్యుడు జూలై 7 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికిన ఆత్మకూరు ప్రాంత రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు