రియల్ ఎస్టేట్ రంగంలో ఏడాది పూర్తి చేసుకున్న తల్లాడ శ్రీ లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ కార్యాలయం..

పయనించే సూర్యుడు న్యూస్ :మే 23,తల్లాడ రిపోర్టర్ రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్విజయంగా ఏడాది కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక శుభాకాంక్షలు. గత ఏడాది నుండి రియల్ ఎస్టేట్ రంగంలో తమకు ఎంతో అండగా నిలిచి ఆదరభిమానాలు అందించిన కస్టమర్లకు అభినందనలు. మీ ఆశీస్సులతో రెండవ ఏడాది కూడా వ్యాపారంగంలో దినదిన అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క రైతు ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. మా వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ సోదరులకు పేరుపేరునా మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.