రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 9 వత్సవాయి మండలం మక్కపేట గ్రామం ఎన్.కె.ఆర్ కళ్యాణమండపం నందు వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి సయ్యద్ ఖాసిం-మౌలాబి కుమారుడు రఫీ వివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు ఎన్ ఎస్ పీ లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో భీమవరం గ్రామ పార్టీ అధ్యక్షులు గుండం రంగారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, జిల్లా రైతు విభాగ కార్యవర్గ సభ్యులు షేక్ నాగుల్ హుస్సేన్, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు