వాల్మీకి సంఘం నేతల నిరసన కార్యక్రమం.

పయనించే సూర్యుడు మే 22 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈరోజు పార్టీలకతీతంగా వాల్మీకి సంఘం నేతలు అందరు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన చేయడం జరిగింది ముఖ్యంగా వాల్మీకి నేతలు అందరూ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇన్చార్జి ఆఫీసర్లకు మెమరాండం ఇవ్వడం జరిగింది అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వాల్మీకి సంఘం నాయకులు దేవా తిమ్మప్ప బంక ముని సాయి వీరేష్ రాంబిం నాయుడు వెంకన్నలు మళ్లీ మహాదేవలు మాట్లాడుతూ బత్తిన కుబేర నాథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వాల్మీకి కమ్యూనిటీకి చెందిన వీఆర్వో బీటీ సురేష్ ని ఎన్ డి బి ఎల్ ఫ్యాక్టరీలో బంధించి బత్తిన కుబేర్నాథ్ వీఆర్వో సురేష్ ని అప్పు ఇవ్వాలని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలని ఇంట్లో ఉన్న ఆయనను ఆదివారం ఉదయం 7 గంటలకు బలవంతంగా లాక్కెళ్ళి తన ఫ్యాక్టరీలో మత్తుగా తాగి వీఆర్వో సురేష్ ని పిడుగులు గుద్దుతూ కుల దూషణ చేస్తూ బీరు సీసా పగలుగొట్టి హత్య చేయబోయాడు విషయం తెలుసుకున్న సురేష్ భార్య వన్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు తక్షణం వెళ్లి ఎన్డిబిఎల్ ఫ్యాక్టరీలో బందిగా ఉన్న సురేష్ ను ఎస్సై గారు పోలీసులు విడిపించుకుని తీసుకురావడం జరిగింది మరి ఇంతవరకు బత్తిన కుబేర్నాథ్ అనే మదమెక్కిన మాదాందున్ని అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేస్ పెట్టాలని తక్షణమే ఆయన్ని ఎక్కడున్నా అదుపులోకి తీసుకోవాలని లేని పక్షంలో జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి సంఘం నేతలు అందరు కూడా పార్టీలకు అతీతంగా ఏకమై జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులకు దృష్టికి మల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాల్సింది వస్తుందని ఉన్నారు విఆర్వో సురేష్ మీకు డబ్బులు ఏదైనా బాకీ ఉంటే అది కోర్టు ద్వారా పరిష్కరించుకోలై గాని ఇలా దాడులు చేయడం సరైంది కాదని వాల్మీకిల జోలికి ఎవరు వచ్చినా పార్టీలకతీతంగా వాల్మికులందరు ఏకమైతారని ఒకసారి గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగరాజు అశ్వత్ నారాయణ ఎక్స్ కౌన్సిలర్ నాగేంద్ర దుర్గాప్ప తాయన్న వీరాంజి చంద్ర ఆర్ వి బాబు బ్యాంక్ మళ్లీ సోమలింగా భరత్ హనుమంతు ముకప్ప వీరేష్ పాండవల్ వెంకటేష్ ఆరెకల్ రాముడు బిల్లాల రామంజి బాబులు స్టోర్ గోపాల్ వెంకటేష్ నాలుగిండ్ల గోపాల్ లక్ష్మీనారాయణ డీకేకే లక్ష్మన్న దానప్ప చిన్న బీరప్ప రమేష్ సంతె కోళ్లూరు మధు పీజీ రామాంజనేయులు సురేష్ డాన్స్ మాస్టర్ వీరేష్ రవి రఘు మిలిటరీ అంజిని మురళి చిన్నిరెడ్డి పెద్దయ్య బోయ వెంకటేష్ బోయ బాల నాయుడు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి రఘు సాంబ రామకృష్ణ ఎక్స్ కౌన్సిలర్ తాయన్న నాగ శీన రంగా మహిళలు గ్రామాల వాల్మీకులు పాల్గొనడం జరిగింది.