పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ 20/26 కాకర్ల సీపీఐ సీనియర్ నాయకులు వాసిని వీరయ్య మృతి బాధాకరం అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అన్నారు కాకర్ల గ్రామంలో వాసిని వీరయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతి తలిపారు ఆయన మాట్లాడుతూ తుదిశ్వాస వరకు ప్రజలకోసం పనిచేసిన అమరుల ఆదర్శంగా ప్రజాసమస్యలుపై ఉద్యమాలు నిర్మించాలినీ అన్నారు వాసిని వీరయ్య లేని లోటు కుటుంబానికే కాక పార్టీ కూడా తీరని లోటు అని అన్నారు పార్టీలో అనేక సేవలు అందించారని గుర్తుచేశారు త్యాగదనులు అందించిన ఎర్రజెండాని కాకర్ల ప్రాంతంలో సగర్వాంగా నిలబెట్టడానికి కుటుంబ సభ్యులకు అండగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని తెలిపారు నివాళులర్పించినవారు కాకర్ల గ్రామ శాఖ కార్యదర్శి చిమాట ముత్తయ్య ఉదరి నాగయ్య బెజవాడ సీతయ్య కంప సాటి నాగేశ్వరరావు ముత్తిలింగం బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు నివాళులర్పించారు