విద్యార్థి నులకు లయన్స్ క్లభ్ ,హోప్ ఫౌండేషన్ చేయూత.

పయనించే సూర్యుడు జూలై 05 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ ఎన్ కుమార్ విద్యాలో రాణిస్తున్న అక్క చెల్లెళ్ల కు రుత్విక, హర్షిణి లకు లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 40 ,000 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది. శనివారం హోప్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ 6 వ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్షణికి నగదును అందచేశారు.ఈ కార్యక్ర మంలో లయన్స్ క్లభ్ సభ్యులు వడ్ల విష్ణుమూర్తి , మారం ప్రసాద్ తదిత రులు పాల్గొన్నారు.చిన్నారులు కూకట్ పల్లిలో కి ఓక ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.