పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 16 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలారి నాగ మణి,ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి,అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు శ్యామల, నాయకుడు తలారి రాజేష్, ఉపాధ్యాయులు మధు, కార్తీక్, గిరిధర్, గంగారాజం, నర్సయ్య, గంగారాజంలు పాల్గొన్నారు