విద్యుత్ సరఫరాకు అంతరాయం..

పయనించే సూర్యుడు జూన్ 13, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) విద్యుత్ వినియోగదారులకు తిమ్మాపురం సబ్ స్టేషన్ పరిధిలో 13.06.2026 విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయగలము ఉదయం 7.గంటల నుండి 12. వరకు సబ్ స్టేషన్ లో భాగంగా ఈ అంతరాయం కలుగును ప్రజలందరూ అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. సప్లై అంతరాయం కలుగును ప్రదేశములు తిమ్మాపురం వెంకటాపురం అచ్చంపేట జంక్షన్ రాయుడుపాలెం గోసాల దీన్ని ప్రజలందరూ విద్యుత్ అసౌకర్యానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ కాకినాడ జరిగింది ఉదయ భాస్కర్ తెలిపారు.