వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వున్నం బ్రహ్మయ్య

పయనించే సూర్యుడు.. న్యూస్ ..12 నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామనికి చెందిన షేక్ జానిమియా (లేటు) - జైరాభీ కుమారుడు షేక్ నాగుల్ మీరా (నీఖా) షేక్ అయిష్ సిద్దిఖ ల వివాహ వేడుకకు హాజరైన పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య ఖమ్మం నగరం పోలీస్ కళ్యాణ మండపం,నందు వివాహానికి హాజరై నూతన దంపతులను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. దంపతులు ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు.