పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 4 వత్సవాయి మండలం, వేములనర్వ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు రాచబండ చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసినారు. అదే గ్రామానికి చెందిన కుక్కల ఎర్రయ్య నూతన గృహప్రవేశ సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కమతం రాజా వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారితో పాటుగా స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.