వేల్పూల దాసు మాస్టర్ కీ ఘనంగా నివాళ్లులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ రామ్ రాజగోపాల్ ఎన్ టీ ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి దో నే పూడి శంకర్

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 16 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలు గ్రామ విశ్రాంత ఉపాధ్యాయులు వేల్పుల దాసు మాస్టర్ కీ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య,ఎన్ టీ ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి దో నే పూడి శంకర్, దాసు మాస్టర్ చిత్ర పటానికి ఆదివారం పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లులు అర్పించి న్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 94 సంవత్సరాల వయసులో మరణించటం ఆయన ధన్యజీవిగా మేము అబిప్రాయ పడుతున్నామ ని అన్నారు, పెనుగంచిప్రోలు లోని ఆయన పెద్ద కుమారుడు మాజీ నీడ్ క్యాప్ రాష్ట్ర చైర్మన్ వేల్పుల రవి కుమార్, మాజీ జెడ్పీటీసీ సర్పంచ్ పద్మ,కుమారి ఇంటిలోని దాసు మాస్టర్ పోటో ముందు పూలు వేసి నివాళులు అర్పించూతూ ఈ మాట అన్నారు. ఈ సదర్భంగా వీరు మాట్లాడుతూ దాసు మాస్టర్ ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులను ప్రజలకు చేవ చేయటానికి ప్రోచ్చాహించారు అని అన్నారు.మాస్టారు ప్రధానంగా ఒక దళిత కుటుంబంలో పుట్టి డా క్టర్ బిఆర్ అంబేత్కర్ ఆలోచనను అంది పుచ్చుకొని సమాజానికి ఎంతో ఉపయోగ పడ్డారని అందుకే ఆయన ధన్యజీవితం గడిపారని తెలుపుతూ దాసు మాస్టర్ కి జోహార్లు హర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, మాదినేని వెంకట్రావు, కొత్త పల్లి సతీష్ కుమార్,మండల ప్రెస్ క్లబ్ కార్యదర్శి బోళ్ల రవికుమార్, సీపీఐ నాయకులు వలం కొండ బ్రాహ్మం, మాజీ ఎంపిపి పొన్నం నరసింహారావు, చల్లాల శివాజీ, పద్మాల వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు