వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఘన నివాళులు అర్పించిన వైసీపీ మండల నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జులై 9 మహానేత మన ప్రియతమ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డా" వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలభిషేకం మరియు పూలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాడికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సంజీవరాయుడు మాజీ జెడ్పిటిసి వెన్నపూస (రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ) వెన్నపూస వెంకటరామిరెడ్డి రాష్ట్రా రైతు విభాగం కార్యదర్శి భోగతి బ్రహ్మానంద రెడ్డి, స్టేటస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బొంబాయి రమేష్ యాడికి మండల సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు వెన్నపూస రామ నాగేందర్ రెడ్డి కాసా చంద్రమోహన్ చందన శివ చింతలయ పల్లె మల్లికార్జున, రామయ్య కమలపాడు భాస్కర్ రెడ్డి,జయుడు, రంగా, ఘన, మధు యాడికి కోడూరు సుబ్బారెడ్డి,బాలిరెడ్డి, వడ్డే రామాంజనేయులు, మంగళ రామకృష్ణ, పుప్పాల సుదర్శన్ తదితర నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు

.