వైసీపీ గ్రామ యువజన విభాగ అధ్యక్షులు మల్లెబోయిన సైదులు-తిరీష కుమార్తె సాయి శృతి కుమారుడు రేవంత్ ల నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మే 26 పెనుగంచిప్రోలు గ్రామంలోని జి.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు పెనుగంచిప్రోలు గ్రామ యువజన విభాగ అధ్యక్షులు మల్లెబోయిన సైదులు-తిరీష కుమార్తె సాయి శృతి కుమారుడు రేవంత్ ల నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, నియోజకవర్గ వాణిజ్య, కార్మిక పంచాయతీరాజ్ విభాగాల అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసులు, మెండెం రామారావు, వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి బత్తుల నవీన్, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి, చేని మహేష్ మండల ఎస్సీ బొడ్డు రవి, బొజ్జ సాయి, తూము గోపి తదితరులు పాల్గొన్నారు