వై తరుణ్ తేజ్. డాక్టర్ పూజిత నూతన వధూవరులను తన అమృత హస్తాలతో ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులవారు బందెల గౌతం కుమార్

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 03.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగ నూ రు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// పలమనేరు విజయలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో బా మ్ సె ప్ జోనల్ కన్వీనర్ సుమిత్ర రమణ వారి కుమారుడు తరుణ్ తేజ వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినబిఎస్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ వారు, బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ జడ్జి గురప్ప వారు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సురేంద్రబాబు మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యుగంధర్ పుంగనూరు నియోజకవర్గ 0 అసెంబ్లీ అభ్యర్థి అసెంబ్లీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.