వ్యవసాయ మార్కెట్‌లో అగ్నిప్రమాదం.. రెండు బైకులు దగ్ధం..

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 08.7.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో అక్కడున్న రైతులు, వ్యాపారులు భయాందోళనకు,గురయ్యారు.వెంటనే రైతులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక బైక్ పూర్తిగా దగ్ధమైంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..