శిదిలా వ్యవస్థ లో వె టనరీ హాస్పిటల్

పయనించే సూర్యడు రిపోర్టర్ శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం మెయిన్ రోడ్ లో ఉన్న కాంప్లెక్స్ దగ్గర లో ఉన్నా పశువుల ఆసుపత్రి లో డాక్టర్ రూమ్ సామాగ్రి రూమ్ స్లాబ్ పెచ్చులు ఊడి దర్శనం ఇస్తున్నాయి హాస్పిటల్ చుట్టూ ప్రహరీ లేకపోవడం వలన హాస్పిటల్ చుట్టూ చెత్త తో దర్శనం ఇస్తున్నాయి పరికరాలు విషయం లో జాగ్రత్త ఎంతయినా అవసరం.. డాక్టర్ శ్రీనివాసరావు ఉంటున్న రూమ్ పైన రాలుతున్న స్లాబ్ చిత్రం లో చూడ వచ్చు అందరికీ చుట్టు ప్రక్కల వారికీ పంచాయతీ ప్రధాన హాస్పటల్ ఇది దీనిని అధికారులు ద్రుష్టి కీ ఒకసారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు హాస్పిటల్ కనీస మరమ్మతులు కీ నోచుకోని హాస్పిటల్ పరిస్థితి ఇది మరొక సారి అధికారులు స్పందించాలని కోరుతున్నారు.