శుక్రవారంరోజున కొయ్యూరు మండలం పంప పంచాయతీ గంగవరం గ్రామంలో కొయ్యూరు ఆదివాసి అర్చక సేవా సంఘం యొక్క కార్యవర్గ సమావేశం జరిగింది

జనం న్యూస్ జూన్ 7 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) జై శ్రీరామ్ అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మంప పంచాయితీ గంగవరం గ్రామంలో శుక్రవారం రోజున కొయ్యూరు మండల ఆదివాసి అర్చక సేవా సంఘం యొక్క కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం నకు గ్రామస్తులు గ్రామ పెద్దలు పరిసర గ్రామాల భక్తులు అలాగే సంఘ సభ్యులైన అర్చకులు 42 మంది హాజరయ్యారు. గ్రామంలో గల శ్రీరాములవారికి అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి వారికి పూర్తిస్థాయిగా అర్చకులను ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క సమావేశంలో సంఘ యొక్క పొదుపు 4200రు. సంఘ వ్యక్తిగత అప్పు వసులు57.500రు. జమ అయినవి సంఘం తరఫున సహకరించిన సామూహిక వివాహాలు గురించి ఢిల్లీ యాత్ర గురించి చర్చించాము వచ్చేనెల జులై 5వ తేదీన జరగబోయే సంఘకార్యవర్గ సమావేశం కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ గరిమండ గ్రామంలో జరుపుటకు నిర్ణ యించడం జరిగింది. సమావేశమునకు హాజరైన భక్తులకు అర్చకులకు గంగవరం గ్రామస్తులు అన్న సమరాధనా ఏర్పాటు చేశారు.