శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనవి.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 26.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// సువిశాలమైన ఆట స్థలము, అత్యాధునిక సౌకర్యాలతో వైఫై క్లాస్ రూములు, కంప్యూటర్ ల్యాబ్లు, వేల పుస్తకాలతో విశాలమైన లైబ్రరీ, జిమ్, ఎన్ సి సి ఎన్ ఎస్ ఎస్ సౌకర్యములు కలవు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉత్తమ విద్యాబోధన…. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. బీకాం కంప్యూటర్స్, బీకాం జనరల్, బిఎ పొలిటికల్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అప్లికేషన్లు ఆహ్వానించడం అయినది. ప్రభుత్వ కళాశాలలో చేరి మీ భావి భవిష్యత్తుకు నూతన శ్రీకారం చుట్టండి ఇట్లు కళాశాల ప్రిన్సిపల్