శేరిపల్లి గ్రామ వాస్తవ్యులు ప్రవీణ్-జ్యోతి సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ నికి పార్మసించిన ఏం పి రఘనందన్ రావు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 20 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల ప్రరిధిలోని షేరపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ జ్యోతి మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి పార్థివ దేహాలకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు వారితో నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు