శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న నూతన తాసిల్దార్… ఎస్.వి. రవీంద్రనాథ్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం… జూన్ 7 . పెనుగంచిప్రోలు.. గ్రామంలో ని ఈరోజు న పెనుగంచిప్రోలు మండల తహసీల్దార్ (ఎఫ్ ఎ సి) ఎస్ వి. రవీంద్రనాథ్ నిన్న రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు, అనంతరం ఈ రోజున పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు దర్శించుకున్నారు అనంతరం ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, వీరికి ఆలయ అధికారులు వేద పండితుల ఆశీర్వచనం, స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ .వీఆర్వో లహోరి చైతన్య.శ్రీనివాసరావు. ప్రభాకర్ . జాజాల వెంకటేశ్వర్లు మరియు తాసిల్దార్ సిబ్బందులు మరియు దేవస్థానం సిబ్బందిలో తదితరులు పాల్గొన్నారు