సంజన, గీతా మాధురి ల ఓణీలు వేడుక మహోత్సవంలో పాల్గొని చిన్నారులకు అక్షింతలు వేసి దీవించిన శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య )

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 8 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు న పెనుగంచిప్రోలు జి.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు పెనుగంచిప్రోలు గ్రామం డౌన్ సెంటర్ నకు చెందిన ముక్కు రాంబాబు - రజనీ గార్ల దంపతుల కుమార్తెలు సంజన, గీతా మాధురి ల ఓణీలు వేడుక మహోత్సవంలో పాల్గొని చిన్నారులకు అక్షింతలు వేసి దీవించిన శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెనుగంచిప్రోలు పిఎసిఎస్ సొసైటీ అధ్యక్షులు కర్ల వెంకటనారాయణ, మాజీ సర్పంచ్ లు జిల్లేపల్లి సుధీర్ బాబు, దామాల పెద్దబాబు, పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

.