సాత్విక్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు _

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 6 వత్సవాయి మండలం కాకరవాయి గ్రామానికి చెందిన ముళ్ళపాటి శేషగిరి-సుప్రియ కుమార్తె సౌమ్య కుమారుడు సాత్విక్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు మార్కపూడి గాంధీ, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, గ్రామ పార్టీ అధ్యక్షులు రేళ్ళ రామకృష్ణ, బత్తినేని శ్రీనివాసరావు, కలక మురళీకృష్ణ, జంపాల వెంకటేశ్వర్లు, నెమలి ప్రభుదాసు, జక్కులూరి దేవదాస్, మర్కాపూడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు