పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, మే 20 వత్సవాయి మండలం, లింగాల గ్రామానికి చెందిన అంబోజి రమేష్ - లలితమ్మ కుమారుడు సునీల్ కుమార్ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు ఏసు పోగు దేవమణి - శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పిట్ల మురళి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శ్యామల్, మండల ప్రచార విభాగ అధ్యక్షులు వేశాల కనక చందర్రావు, మండల పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు అంబోజి జీవరత్నం, మండల యువజన విభాగ అధ్యక్షులు కొట్టే నగేష్, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, అంబోజి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.