సెంట్రల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్

★ వెల్దండ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్

పయనించే సూర్యుడు, జూన్ 4 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హైదరాబాదు నుండి అచ్చంపేట కు వెళ్తున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా మైసిగండి దేవాలయంలో సెంట్రల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, అసెంబ్లీ అధ్యక్షుడు దళపతి లను కలిసి వెల్దండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, పట్టణ అధ్యక్షులు జంగిలి ఆనంద్ రాజ్, సమీర్, రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ రవికాంత్, అనిల్ లు కలిసి శాలువాలతో సన్మానించడం జరిగింది అని తెలియజేశారు.