సోమవార పూజలు & అన్నదాన మహోత్సవం

పయనించే సూర్యుడు రిపోర్టర్ మహాలింగ రాయదుర్గం టీచర్ కాలనీ శ్రీ ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో పూలమాంతెష్ గారి కుటుంబ సమేత శివసేవ. ఉదయం, సాయంత్రం దివ్య పూజలు చేయించి, అన్నదానం సమర్పించిన అన్నదాతలు మహంతేష (పూలమాంతెష్) మరియు వారి కుటుంబ సభ్యులు.