హజ్రత్ షేక్ పరిశ్రమల ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పార్థసారథి

పయనించే సూర్యుడు జులై 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఈరోజు. 27 వార్డులోని. హజ్రత్ షేక్ పరిశ్రమల ప్రాంతంలోని. ఆదోని మన కూటమి బిజెపి. ఎమ్మెల్యే. పార్థసారథి పర్యటించినరు. వార్డులో పెద్దలతో పాటు ఉన్న కూటమి నాయకులు. ఘన స్వాగతం స్వాగతించినారు. అదే మారిగా వార్డ్ లో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు వివరంగా. గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి. ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేసిన గడ్డా ఫక్రుద్దీన్. అతి పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య వార్డులో అలాగే మరి చలికాలంతోపాటు వానకాలం కూడా మొదలైంది పడుతున్న ప్రజలు ఆ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చినారు వార్డు సమస్యలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలోని ఆదోని మునిసిపాలిటీ కమిషనర్. నయు మహ్మద్ సచివాలమ్మ పాటు ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొనడం జరిగినది అలాగే ఈ కార్యక్రమంలోనీ. కూటమి నాయకులు ఎన్ సబ్జాద్ హుస్సేన్. ఎం హెచ్ పి ఎస్. ఆదోని పట్టణ అధ్యక్షుడు ఎండి.షేక్ హసేనామత్.దాదా కలందర్ అబ్దుల్ రషీద్ అహ్మద్ ఉపేంద్ర ఎన్. కాజా రుక్ముద్దీన్. నాగరాజ్ గౌడ్ షేక్ హసేన్ భాష. అమీర్ అలీ. షేక్ శశావళి. బీమా స్వామి. షేక్ ఫరీసా. షేక్ మస్తాన్ వలి. తదితరులు పాల్గొన్నారు.

.