పయనించే సూర్యుడు న్యూస్..8.. నేలకొండపల్లి *కొత్త కొత్తూరు గ్రామంలో లోవోల్టేజ్ విద్యుత్ సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతుండగా ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్రుష్టికి తీసుకవేళ్ళగా వెంటనే మంత్రి కొత్త కొత్తూరు గ్రామానికి 100 kv ట్రాస్ఫర్మ్ ను మంజూరి చేయించినారు. విద్యుత్ AE రవి వెంటనే పనులు ప్రారంభచేయించి త్వరగా ట్రాన్స్ఫార్మర్ ను గ్రామంలో అమర్చినారు. ఈ రోజు నూతన ట్రాన్స్ఫార్మర్ ను నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, సర్పంచ్ మాలోత్ కళావతి ప్రారంభచిన్నారు. ఈ కార్యక్రమం ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, వార్డ్ మెంబెర్స్ బొల్లగాని వెంకటరామారావు, గుగులోత్ వెంకటి, ఠాగూర్ రాంసింగ్, విద్యుత్ AE G. రవి, SLI రమేష్ బాబు, LI సత్యనారాయణరెడ్డి, JLM సతీష్, సురేష్, అన్మాన్ రామకృష్ణ, గ్రామస్తులు మాలోత్ అయోధ్య రామయ్య, రావేళ్ళ జ్యోతిబాస్, వల్లాల కృష్ణ,రావేళ్ళ కోటేశ్వరరావు, చావా వెంకటేశ్వరావు, రావేళ్ళ రవి, పాల్గొన్నారు