పయనించే సూర్యుడు.. న్యూస్..3 నాలుగున్నర కోట్ల ప్రజల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక జూన్ 2. స్వరాష్ట్ర సాధనకై అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు! .. మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్