60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన సుదినం…

పయనించే సూర్యుడు.. న్యూస్..3 నాలుగున్నర కోట్ల ప్రజల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక జూన్ 2. స్వరాష్ట్ర సాధనకై అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు! .. మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్